నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తాం...విజయసాయిరెడ్డి

పల్నాడు జిల్లా…నరసరావుపేటలో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు…ఎంపి విజయసాయిరెడ్డి( V.Vijaysai Reddy ) కామెంట్స్.క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం దిశగా సమావేశాలు జరుగుతున్నాయి…నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తాం…పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజం.వాటిల్లో ఏకాభిప్రాయం సాధించాలి…టిడిపి అర్థరహితమైన విమర్శలు చేస్తుంది.చంద్రయాన్ స్పీడ్ తో చంద్రబాబు వెలుతున్నారని పచ్చ బ్యాచ్ ప్రచారం చేస్తున్నారు.ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అన్నట్లుగా చంద్రయాన్ విజయంపై టిడిపి ఆర్భాటం చేస్తుంది….2024లో 24,25 లోక్ సభ స్థానాలు వైసిపి సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి…

 Constituency Wise Meetings Will Be Held... Vijayasai Reddy , Vijaysai Reddy, Yc-TeluguStop.com

కాషాయంలో ఉన్న ఎల్లో బ్యాచ్ కి టిడిపి రెడ్ లో ఉండటంతో నిద్ర పట్టడం లేదు…వైసిపి డిబిటిని నమ్మింది.జిటిపి అంటే గెలిస్తే తంతాం…టిడిపి పేరు జిటిపి గా మార్చుకోండి….

లోకేష్,చంద్రబాబు( Chandrababu Naidu ) గెలిస్తే తంతాం,బట్టలూడదీస్తాం అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు…చంద్రబాబు,లోకేష్ ఏపి అభివృద్ధి నిరోధకులు.టిడిపి అధికారంలో రావటం కల్ల.సిఎం నే అయ్యన్న పాత్రుడు అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు.అయ్యన్న పాత్రుడు కాదు అరగుండు పాత్రుడు ఏదో మాట్లాడుతున్నాడు…చిలుకలూరిపేట సమావేశం జరిగినప్పుడు ముగ్గురిమే ఉన్నాం…

మేము ఏం మాట్లాడుకున్నామ న్నది ఏదో ఊహించుకొని రాయటం తప్పు.

పల్నాడు జిల్లా( Palnadu district )లో ఏడు అసెంబ్లీ,ఎంపి స్థానాన్ని గెలవబోతున్నాం.ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని అధిష్టానం దృష్టికి తీసుకెల్తా.

సోమవారం చంద్రబాబు చీఫ్ ఎన్నికల అధికారిని కలవ బోతున్నారు.ఆయన వాదన ఆయన వినిపిస్తారు.

మా వాదన మేము వినిపిస్తాం.ఏంజరుగుతుందో తెలుస్తోంది…టిడిపిలో అందరూ సంఘ విద్రోహ శక్తులే.

టిడిపికి క్రెడిబిలిటీ లేదు…విజన్ 2047 చంద్రబాబుది కాదు.నీతి ఆయోగ్ ది…చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్నాడు.

చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైసిపి గెలిచింది…లోకేష్,చంద్రబాబు సులభ కాంప్లెక్స్ వ్యాపారం చేసుకోవచ్చు…ప్రజల డబ్బుతో కట్టిన రిషికొండ లో భవనాలను ఎందుకు కూలుస్తారు….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube