మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్ పై విచారణ వాయిదా

మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు టెండర్స్ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ న్యాయస్థానంలో పలు పిటిషన్ లు దాఖలు అయ్యాయి.

 Adjournment Of Hearing On Tender Notification Of Liquor Shops-TeluguStop.com

కులాలకు మద్యం దుకాణాల రిజర్వేషన్ సరికాదని పిటిషన్ లో పేర్కొన్నారు.అందరికీ సమాన అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు వాదనలు వినిపించారు.

పిటిషనర్స్ అప్లికేషన్స్ పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది.అదేవిధంగా తదుపరి తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలని ఎక్సైజ్ శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే అప్పటివరకు నోటిఫికేషన్ పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం పది రోజులకు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube