ఏపీలో టీడీపీ జాకీలు పెట్టినా లేవదని నేత దేవినేని అవినాశ్ అన్నారు.తెలుగుదేశం పార్టీనే తనను బలి పశువును చేసిందని ఆరోపించారు.
విజయవాడలో లోకేశ్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అవుతుందని తెలిపారు.
పనికిరాని వారు తమను విమర్శిస్తున్నారని దేవినేని అవినాశ్ అన్నారు.
అయితే తనకు సీఎం జగన్ అండగా నిలిచారని తెలిపారు.మరోవైపు దేవినేని అవినాశ్ ను సీఎం జగన్ బలి పశువుగా మార్చారని చెప్పిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారన్న ఆయన జగన్ కుట్రలో భాగంగానే అవినాశ్ ఇంటికి వెళ్లారంటూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో బుద్దా వ్యాఖ్యలపై దేవినేని కౌంటర్ ఇచ్చారు.