ఆ సినిమా చేసి ఉంటే జగపతి బాబు కెరియర్ మరోలా ఉండేది...

అప్పట్లో తెలుగు లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలు వరుసగా పెద్ద సినిమాలు చేస్తుంటే శ్రీకాంత్, జగపతి బాబు లాంటి హీరోలు మాత్రం చిన్న సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటూ హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు…

 Jagapathi Babu's Career Would Have Been Different If He Had Done That Movie...-TeluguStop.com

అయితే వీళ్లిద్దరూ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చేవారు, అందుకే ఫ్యామిలీస్ వాళ్ల సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉండేవారు…ఇక ఈ విషయాలను పక్కన పెడితే శ్రీకాంత్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాల్లో ఆహ్వానం ఒకటి… ఈ సినిమా అప్పట్లో చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచింది…ఈ సినిమా డైరెక్టర్ అయిన ఎస్ వి కృష్ణారెడ్డి అప్పట్లో జగపతి బాబు( Jagapathi babu ), శ్రీకాంత్ లతో మంచి సినిమాలు తీస్తూ విజయాలను అందుకున్నారు…

అయితే శ్రీకాంత్ చేసిన ఆహ్వానం సినిమా మొదట జగపతి బాబు తో చేద్దాం అని కృష్ణారెడ్డి అనుకున్నాడట కానీ జగపతి బాబు అప్పుడు కొంచం బిజీగా ఉండటం తో ఆయన కోసం వెయిట్ చేసే ఓపిక లేక డైరెక్టర్ కృష్ణారెడ్డి( Krishna Reddy ) శ్రీకాంత్ తో ఈ సినిమా చేసినట్టు గా తెలుస్తుంది అయితే ఈ సినిమా అప్పట్లో సూపర్ సక్సెస్ సాధించింది.ఇందులోని పాటలు అయితే ఇప్పటికీ అందరికీ చాలా ఇష్టం అనే చెప్పాలి… అయితే జగపతి బాబు తో కూడా డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి మావిచిగురు,శుభలగ్నం లాంటి సినిమా తీసి సక్సెస్ లు అందుకున్నారు…ఇక ఆ తర్వాత కూడా మరి కొన్ని సినిమాలు తీసి జగపతి బాబు సిని కెరియర్ లో ఆయన తీసిన సినిమాలు మంచి విజయాలు గా నిలిచాయి…ఇక ప్రస్తుతం ఆ డైరెక్టర్ సినిమాలు చేస్తున్న కూడా అవి పెద్దగా వర్క్ ఔట్ అవ్వడం లేదు…

 Jagapathi Babu's Career Would Have Been Different If He Had Done That Movie...-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube