రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు..: మంత్రి అంబటి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ లో అసహనం కనిపిస్తుందని తెలిపారు.

 If You Make Provocative Comments, Action Will Not Be Taken..: Minister Ambati-TeluguStop.com

రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోచుకుందని మంత్రి అంబటి ఆరోపించారు.

పట్టిసీమ ప్రాజెక్టులో మొత్తం దోపిడేనని పేర్కొన్నారు.ఈ క్రమంలో గత టీడీపీ ప్రభుత్వం చేసిన దోపిడీని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.

ఎవరెన్నీ కుట్రలు, కుతంత్రాలు చేసినా వైసీపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube