ఆ స్టార్ హీరో ల్లా పేరు సంపాదించుకుంటున్న నాని...

సినిమా ఇండస్ట్రీ లో శోభన్ బాబు అంటే లేడీ ఫ్యాన్స్ కి చాలా ఇష్టం ఆయన సినిమాలు వచ్చాయంటే చాలు అందరూ ఎగబడి మరి చూసేవారు.అలాంటి శోభన్ బాబు చాలా సినిమాల్లో సక్సెస్ ఫుల్ హీరో గా చాలా సినిమాలు చేశారు.

 Nani Is Getting Name Like That Star Hero... Nani , Sobhan Babu, Tollywood , Jag-TeluguStop.com

అలాగే అప్పట్లో అందం గా ఉండే హీరో కూడా తానే కావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…ఇక శోభన్ బాబు( Sobhan Babu ) తర్వాత తరం లో అలా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన హీరో ఎవరైనా ఉన్నారు అంటే జగపతి బాబు ఒక్కడే అని చెప్పాలి నిజానికి జగపతిబాబు మొదట్లో మంచి లవ్ స్టోరీ సినిమాలు చేసినప్పటికీ ఆ తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ సెంటిమెంట్ ఉండే సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.

ఇక దాంతో ఆయన చేసిన ప్రతి సినిమాకి ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు లేడీ ఫ్యాన్స్ కూడా ఆయన కి వీరాభిమానులు గా మారిపోయారు…ఇక ఈ క్రమంలోనే ఆయన తీసిన మా,శుభలగ్నం( Subhalagnam ) లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి నిజానికి ఈ సినిమాలు చాలా సక్సెస్ అయిన కూడా ఆయన చాలా పద్దతి గా ఆయన కి వచ్చిన అవకాశాలను మాత్రమే వాడుకుంటూ ముందుకు వెళ్ళాడు…

 Nani Is Getting Name Like That Star Hero... Nani , Sobhan Babu, Tollywood , Jag-TeluguStop.com

ఇక శోభన్ బాబు, జగపతి బాబు తర్వాత ఈ జనరేశన్ లో అంతటి ఫ్యామిలీ ఇమేజ్ ని అందుకునే హీరోల్లో నాని( Nani ) ఒకరని చెప్పాలి…నాని ఇప్పటికే మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ఆయన చేసిన సినిమాలు వరుసగా సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి…ఇక దాంతో నాని ని శోభన్ బాబు, జగపతి బాబు లతో పోలుస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube