Rashmika Mandanna : రష్మికకు పంది మాంసం, వైన్ అంటే అంత ఇష్టమా.. ఆ వీడియోలో ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Rashmika Mandanna Food Habits Viral On Social Media-TeluguStop.com

వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.ఇదే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు అని చెప్పవచ్చు.

ప్రస్తుతం రష్మిక చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.మొదట కన్నడ సినిమాతో సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే ఊహించని విధంగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

Telugu Habits, Pork Meat, Tollywood, Wine-Latest News - Telugu

ఒక వైపు సినిమాలు నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది.కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వెకేషన్లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా( Social Media )లో రష్మిక మందన్నకి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో తన ఆహార అలవాట్లు( Rashmika Eating habits ) చెప్పి షాకిచ్చింది రష్మిక.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.తాను పందిమాంసాన్ని ఇష్టంగా తింటానని చెప్పింది.

ఆ సామాజిక వర్గ ప్రజల సాంప్రదాయ వంటకం పంది మాసం కావడంతో ఈ వంటకంపై ఆమెకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుందట.

Telugu Habits, Pork Meat, Tollywood, Wine-Latest News - Telugu

వారి సామాజిక వర్గంలో ఎక్కువగా పంది మాంసం( Pork Meat ) తింటారని రష్మిక స్వయంగా పేర్కోంది.పంది మాంసం తమ సంప్రదాయ వంటకం అని, పందిని నిప్పు మీద కాల్చి తింటామని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా వైన్( wine ) తో కూడా తాము చాలా చేస్తామని ఒక రకంగా వైన్ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటామని చెబుతూ మరో షాకిచ్చింది.

ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న వైన్‌ని ఆహారం తిన్న తరువాత రెండు గ్లాసులు తాగి పడుకుంటే మంచి నిద్ర పడుతుందని రష్మిక తెలిపింది.ఈ విషయాలు ఆమెనే స్వయంగా వెల్లడించడంతో అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube