జనసేనాని మూడో విడత వారాహి యాత్రకు ఏర్పాట్లు ముమ్మరం

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్రకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈనెల 10 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వారాహి యాత్రను నిర్వహించనున్నారు పవన్.

 Arrangements For Janasena's Third Installment Of Varahi Yatra Are In Full Swing-TeluguStop.com

మొత్తం నగర పరిధిలో జరగనున్న ఈ వారాహి యాత్రలో భాగంగా మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నారు.ఈ మేరకు దసపల్లా, ముదపాక, విస్సన్నపేటలో సభల కోసం పార్టీ నేతలు స్థలాలను పరిశీలిస్తున్నారు.

అదేవిధంగా యాత్రలో భాగంగానే రుషికొండను పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు.ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube