రూ.1500ల బడ్జెట్లో బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇవే..!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉపయోగించేందుకు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే.కాకపోతే చాలామందికి తక్కువ ధరలో మంచి ఇయర్ ఫోన్స్ ఏవో తెలియక కాస్త ఇబ్బంది పడుతున్నారు.రూ.1500 ల బడ్జెట్లో బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

 These Are The Bestbluetooth Earphones In The Budget Of Rs.1500..! , Bluetooth E-TeluguStop.com

Boat Rockerz 255 Pro+:

ఈ ఇయర్ ఫోన్( boAt Rockerz 255 Pro+ ) తో చక్కటి వైర్లెస్ ఆడియో అనుభవాన్ని పొందవచ్చు.60 గంటల బ్యాటరీ బ్యాకప్, ASAP ఛార్జ్, 20mm డ్రైవర్లు, IP*7 రేటింగ్, డ్యూయల్ పెయిరింగ్, వాయిస్ అసిస్టెంట్ ను కలిగి ఉంటుంది.దీనిపై ఒక సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది.యాక్టివ్ బ్లాక్, ప్యురియస్ బ్లూ, నేవీ బ్లూ, టీల్ గ్రీన్, పర్పుల్ హేజ్, మెరూన్ మ్యాడ్నేస్ రంగులలో లభిస్తుంది.


బోట్ రాకర్జ్ ట్రినిటీ:

క్రిస్టల్ బయోనిక్ సౌండ్, ENx technology తో వాయిస్ అందిస్తుంది.ఒక్క సారి చార్జింగ్ చేస్తే గరిష్టంగా 150 గంటల వరకు ప్లే టైం ఉంటుంది.

జస్ట్ బ్లూ, క్లాస్మిక్ బ్లాక్, కచ్ వైట్ రంగులలో లభిస్తుంది.దీనిపై ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది.

Realme TechLife Buds T100:

AI ENC టెక్నాలజీ, 28 గంటల ప్లే బ్యాక్ టైం, 88ms సూపర్ లో లేటేన్సీ, రియల్ హెచ్డి సౌండ్( Real HD sound), రియల్ మీ లింక్ యాప్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ పొందే అవకాశం ఉంటుంది.నలుపు, నీలం రంగులలో లభిస్తుంది.పై ఒక సంవత్సరం వారింటికి కూడా ఉంది.

బౌల్డ్ ఆడియో మావెరిక్ ట్రూలీ వైర్లెస్ బ్లూటూత్ 5.3: జెన్ టెక్నాలజీ, క్వాడ్ మైక్ తో ఉంటుంది.చక్కటి లుక్, ఎర్గోనామిక్ డిజైన్ తో వస్తుంది.ఇది హై- పెర్ఫామెన్స్ ఇయర్ బడ్స్ సెట్.35 గంటల ప్లే బ్యాక్ టైం ఇస్తుంది.నలుపు రంగులో లభిస్తుంది.దీనిపై ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube