విజయవాడ: కోడి కత్తి శ్రీను కేసు విశాఖపట్నం NIA కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు.ఆగస్ట్ 8 కి కేసు వాయిదా.
కోడి కత్తి శ్రీను తరపు న్యాయవాది గగన సిందు కామెంట్స్.
కేసులో 80 శాతం వాదనలు పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం దారుణం.
నిందితుడు శ్రీను కేసును తేలిగ్గా వదిలేసేదే లేదు ఎక్కడైనా మా వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తాం.కేసు కొలిక్కి రావాలంటే కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి.







