మెహర్ రమేష్ కెరియర్ ని డిసైడ్ చేసేది భోళా శంకర్ సినిమానే...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా వస్తున్న సినిమా భోళా శంకర్( Bhola Shankar ) ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా టీజర్ ని చూస్తే ఒకప్పటి శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలో చిరంజీవి ఎలా మనకు కనిపించాడో ఈ సినిమాలో కూడా చిరంజీవి మనకు అలానే కనిపిస్తున్నాడు అదే కామెడీ టైమింగ్ అదే బాడీ లాంగ్వేజ్ తో చాలా మంచి జోష్ లో కనిపిస్తున్నాడు… ఇక ఈ సినిమాకి మెహర్ రమేష్( Mehar Ramesh ) డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు…మణిశర్మ కొడుకు అయిన మహతి స్వర సాగర్‌ ఈ సినిమా కి మ్యూజిక్ అందిస్తున్నాడు…అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని పాటలు రిలీజ్ అయ్యాయి అందులో మలికీ బ్యూటీ సాంగ్ ఒకటి ఈ పాటను ఇప్పుడూ లూప్‌లో పెట్టుకుని మరి వినేస్తున్నారు జనాలు.

 Chiranjeevi Bhola Shankar Movie Will Decide Director Mehar Ramesh Future Detials-TeluguStop.com

చిరంజీవి ఫ్యాన్స్‌ అయితే చిరు గ్రేస్‌ స్టెప్పులను చూసి మురిసిపోతున్నారు.ఈ పాటలో ఫిమేల్‌ వాయిస్‌ సూపర్‌ ఉంది ఎవరా సింగర్ అని వెతుకుతున్నవాళ్లు కూడా ఉన్నారు.

వారి కోసమే ఈ కథనం.ఆ పాటలో ఫిమేల్‌ వాయిస్‌ సంజన కల్‌మంజీది.

 Chiranjeevi Bhola Shankar Movie Will Decide Director Mehar Ramesh Future Detials-TeluguStop.com

పేరు విని ఎవరీ కొత్తామె అనుకునేరు…

సౌత్‌లో ఈ పేరు, వాయిస్‌ కొంతమందికి పరిచయమే.అవును.

తెలుగు, తమిళం, కన్నడలో సంజన ఇప్పటికే పాటలు పాడారు.అన్నింటికి మించి ఈమె మహతి స్వరసాగర్‌ భార్య.

అవును మీరు చదివింది కరెక్టే.ఆమె మణిశర్మ కోడలు.2021లో సంజనను మహతి స్వర సాగర్‌ వివాహం చేసుకున్నారు.అప్పటి నుండి పాటలు పాడుతున్నా.మహతి మ్యూజిక్‌లో చిరంజీవి సినిమాకు పాడటంతో డిస్కషన్‌లోకి వచ్చారు…

Telugu Bhola Shankar, Chiranjeevi, Mehar Ramesh, Maharramesh-Movie

కర్ణాటకలో పుట్టిన సంజన కల్‌మంజీ.( Sanjana Kalmanje ) చెన్నైలో చదువుకున్నారు.ఆ రోజుల్లోనే సంగీతం మీద ఆసక్తితో నేర్చుకుని స్కూలు, కాలేజీలో స్టేజీపై పాటలు పాడారు.ఈ క్రమంలో సూపర్‌ సింగర్‌ జూనియర్‌ 2 ప్రోగ్రామ్‌లో పాల్గొని ట్రోఫీని గెలుచుకున్నారు.

‘కవాల్‌’ అనే మాలయాళ సినిమాతో 2015లో సింగర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు సంజన.ఆ తర్వాత ‘డిక్టేటర్‌’, ‘జూమ్‌’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘కృష్ణ వ్రింద విహారి’, ‘లవ్‌ టుడే’, ‘ఛల్‌ మోహన్‌ రంగ’ సినిమాల్లో పాటలు పాడారు…

Telugu Bhola Shankar, Chiranjeevi, Mehar Ramesh, Maharramesh-Movie

సంజన ఒక పాట పడటాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు.అందుకే ఆమె వాయిస్ లో ఒక ఫ్రీ నెస్ కనిపిస్తుంది…ఇక ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమా కనక నిజంగా ఒక మంచి సక్సెస్ అయితే మెహర్ రమేష్ కి డైరెక్టర్ గా మంచి అవకాశాలు వస్తాయి లేకపోతే డైరెక్టర్ గా ఇక ఆయన కెరియర్ ముగిసినట్టే అని చాలా మంది వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…చూడాలి మరి ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube