పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైన భారత్..!!

అంతర్జాతీయ క్రికెట్ రంగంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్( Pakistan ) మ్యాచ్ అంటే ఆ రెండు దేశాలు మాత్రమే కాదు యావత్ ప్రపంచం చూసే పరిస్థితి ఉంటుంది.ఆ రీతిగా పోటాపోటీగా రెండు దేశాలకు చెందిన ఆటగాళ్లు ఆడుతుంటారు.

 India Defeated By Pakistan In Acc Emerging Asia Cup Final Match , Acc Emerging-TeluguStop.com

నరాలు తెగిపోయే రీతిలో ఉత్కంఠ భరితంగా.మ్యాచ్ లు జరుగుతుంటాయి.

ఈ రీతిగానే ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్( ACC emerging Asia cup) టోర్నీలో పాకిస్తాన్ వర్సెస్ భారత్ టీమ్స్ తలపడ్డాయి.అయితే ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోరంగా ఓటమిపాలైంది.

128 పరుగుల తేడాతో పాకిస్తాన్ చేతిలో భారత్( India ) చిత్తుచిత్తుగా ఓడిపోయింది.353 పరుగుల భారీ టార్గెట్ తో రెండో బ్యాటింగ్ కి దిగిన భారత్ 224 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది.ఓపెనర్స్ బాగా రాణించిన గాని మిగతా బ్యాట్స్ మ్యాన్ లు అంతగా రాణించలేకపోయారు.ఎవరు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.పాక్ బౌలర్లు చెలరేగిపోయారు.భారత్ బ్యాట్స్ మ్యాన్ లను ముప్పు తిప్పలు పెట్టారు.

పాక్ బౌలర్ లలో ముఖీమ్ మూడు వికెట్లు పడగొట్టడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube