ఘనంగా వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఘనంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను మాజీ సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి శనివారం నిర్వహించారు.ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో వినోద్ కుమార్ జన్మదిన సందర్భంగా ఫ్లెక్సీ తో చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు.

 Ex Mp Boinapalli Vinod Kumar Birthday Celebrations At Padira Village, Ex Mp Boin-TeluguStop.com

ఈ సందర్భంగా పీరీల ఉత్సవాలకు ఘనంగా నిర్వహించుటకు 5 వేల ఆర్థిక సహాయాన్ని అబ్దుల్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ వజ్రమ్మ, ఉప సర్పంచ్ సుధమల్ల సురేందర్, బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కుంభాల లక్ష్మారెడ్డి, ఫాక్స్ వైస్ చైర్మన్ జంగిడి సత్తయ్య, సెస్ గ్రామ ప్రతినిధి ఏదునూరి బాలయ్య డాక్టర్ దేవరాజు, గున్నాల వెంకట స్వామి గౌడ్, కంచర్ల రవీందర్, అల్వాల కరుణానిధి, బోడ మహేందర్, కుంబాల సత్యం రెడ్డి, పెద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తెడ్డు బాబు, సద్ది రవీందర్,బొల్లి ఎల్లం,బోడ పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube