మీ అభిప్రాయం ఏంటి ?  వాలంటీర్ వ్యవస్థ పై సర్వే ?

ఏపీలో వాలంటీర్( ap volanteers ) వ్యవస్థ పై గత కొద్దిరోజులుగా రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరువ చేస్తున్నారు .

 What Is Your Opinion? A Survey On The Volunteer System, Ap Cm Jagan, Jagan, Ap V-TeluguStop.com

ప్రజలకు అవసరమైన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు ఇంటి వద్దనే అందే విధంగా వాలంటీ వ్యవస్థ ఎంతో దోహదం చేస్తుంది.ఇక వైసిపి ప్రభుత్వం ఈ వ్యవస్థపై నే నమ్మకంతో ఉండగా,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అభ్యంతరాలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణం అవుతున్నాయి.

  వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని పవన్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.దీనిపైన కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.అసలు ప్రజల వ్యక్తిగత డేటాను వాలంటీర్లు ఎందుకు సేకరిస్తున్నారని , ఆ డేటా దుర్వినియోగం అవుతుందని ప్రధానంగా విమర్శిస్తున్నారు.ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై గత కొద్దిరోజులుగా రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరువ చేస్తున్నారు .ప్రజలకు అవసరమైన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు ఇంటి వద్దనే అందే విధంగా వాలంటీ వ్యవస్థ ఎంతో దోహదం చేస్తుంది.ఇక వైసిపి ప్రభుత్వం ఈ వ్యవస్థపై నే నమ్మకంతో ఉండగా,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan ) లేవనెత్తిన అభ్యంతరాలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణం అవుతున్నాయి.  వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని పవన్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

దీనిపైన కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.అసలు ప్రజల వ్యక్తిగత డేటాను వాలంటీర్లు ఎందుకు సేకరిస్తున్నారని , ఆ డేటా దుర్వినియోగం అవుతుందని ప్రధానంగా విమర్శిస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Ap Volanteers, Chandrababu, Gurajala Mla, Jagan, Janasen

ఇక ఇదే విషయంపై జనాల్లోనూ అనేక అనుమానాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో,  ఈ వాలంటరీ వ్యవస్థ పై సర్వే చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసిన వాలంటీర్ వ్యవస్థ ఉండాలా లేక గత ప్రభుత్వ హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేయాలా ? వాలంటీర్ల సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా లేక గతంలోని జన్మభూమి కమిటీలు కరెక్టుగా పనిచేశాయ అనే విషయాలపై సర్వే చేయాలని నిర్ణయించారు.ఈ మేరకు ఏపీవ్యాప్తంగా వాలంటరీ వ్యవస్థపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ సర్వే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది.దీనిలో భాగంగానే వచ్చే వారంలో గురజాలలో సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలను వెల్లడించారు.  గురజాలతో పాటు , మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు పవన్ జన్మభూమి కమిటీలు కావాలా,  జగన్ వాలంటరీ వ్యవస్థ కావాలా అనే అంశంపై సర్వే నిర్వహిస్తామని కాసు తెలిపారు.

Telugu Ap Cm Jagan, Ap, Ap Volanteers, Chandrababu, Gurajala Mla, Jagan, Janasen

ఈ సర్వేలో ప్రజలను భాగస్వామ్యం చేసి వాలంటీర్ల వ్యవస్థపై వారి అభిప్రాయం ఏమిటో తెలుసుకుంటామని కాసు మహేష్ రెడ్డి ( Kasu Mahesh Reddy )తెలిపారు.ఈ సర్వే ద్వారానే అసలు విషయం ఏమిటనేది బయటపడుతుందని కాసు చెబుతున్నారు.ఇక ఇదే విషయంపై జనాల్లోనూ అనేక అనుమానాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో,  ఈ వాలంటరీ వ్యవస్థ పై సర్వే చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసిన వాలంటీర్ వ్యవస్థ ఉండాలా లేక గత ప్రభుత్వ హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేయాలా ? వాలంటీర్ల సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా లేక గతంలోని జన్మభూమి కమిటీలు కరెక్టుగా పనిచేశాయ అనే విషయాలపై సర్వే చేయాలని నిర్ణయించారు.ఈ మేరకు ఏపీవ్యాప్తంగా వాలంటరీ వ్యవస్థపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ సర్వే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది.దీనిలో భాగంగానే వచ్చే వారంలో గురజాలలో సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలను వెల్లడించారు.  గురజాలతో పాటు , మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు పవన్ జన్మభూమి కమిటీలు కావాలా,  జగన్ వాలంటరీ వ్యవస్థ కావాలా అనే అంశంపై సర్వే నిర్వహిస్తామని కాసు తెలిపారు.

ఈ సర్వేలో ప్రజలను భాగస్వామ్యం చేసి వాలంటీర్ల వ్యవస్థపై వారి అభిప్రాయం ఏమిటో తెలుసుకుంటామని కాసు మహేష్ రెడ్డి తెలిపారు.ఈ సర్వే ద్వారానే అసలు విషయం ఏమిటనేది బయటపడుతుందని కాసు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube