పవన్ కళ్యాణ్ ను లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది - మంత్రి రోజా

కృష్ణా జిల్లా: పామర్రు లో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజాబాబు, జెసి అపరిచిత సింగ్.మంత్రి ఆర్కే రోజా కామెంట్స్.

 Minister Roja Shocking Comments On Pawan Kalyan, Minister Roja ,pawan Kalyan, Pa-TeluguStop.com

చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను చూసినప్పుడల్లా బాధపడుతుంటాడు ఇలాంటి కొడుకును కన్నానే అని.పవన్ కళ్యాణ్ పనికిమాలినోడు.పవన్ కళ్యాణ్ ను లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది.వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి పవన్ కళ్యాణ్ గౌరవం ఇవ్వాలి.ప్రజల్లోకి వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు.ప్రజలే తరిమికొట్టాలి.

చంద్రబాబు గతంలో విజన్ అంటూ విస్తరాకుల కట్ అంటూ చెప్పి.రాష్ట్రంలో ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు.

స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన ఒక మెడికల్ కాలేజ్ కూడా నిర్మించలేదు.సీఎం జగన్ వయసులో చిన్నవాడైనా.

తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నారు.

అందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడానికే.

మహిళలు రాజకీయాల్లోకి రావడానికి భయపడుతున్నారు.అని ఒక పనికిమాలిన వాడు పవన్ కళ్యాణ్ అన్నాడు.

ఒక్కసారి సుమీక్ష సమావేశానికి వచ్చి చూస్తే అర్థమవుతుంది.ఒక్కోసారి పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు చూస్తే లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది.

జన్మభూమి కమిటీలు పెట్టి అర్హులైన వారి కులం మతం పార్టీ చూసి బెనిఫిట్స్ ఇవ్వకుండా మోసం చేసినప్పుడు… నీ నోరు ఎందుకు లెగ లేదు.అప్పుడు నీ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా పవన్ కళ్యాణ్ వ్యంగ అస్త్రాలుకు.

సచివాల వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ తెలియదు… అది చట్టం ద్వారా వచ్చింది.ఆయన శాసనసభకు వచ్చి ఉంటే తెలిసి ఉండేది.

చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే ఆయనకు వచ్చు.ఆ మట్టి బుర్రకు పిచ్చి అరుపులు.

పిచ్చిగంతులు తప్ప ఏం తెలీదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube