రాజన్న సిరిసిల్ల జిల్లా: రేవంత్ రెడ్డి( Revanth reddy ) వాక్యాలు ఖండిస్తూ 19 వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ కుమ్మరి శిరీష శ్రీను ఇంటి వద్ద నుండి అమరవీరుల స్తూపం వరకు బీఆర్ఎస్( BRS ) యువ నాయకుల తో కలిసి ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 19వ వార్డు అధ్యక్షులు సావనపల్లిశేఖర్ , అజయ్( Ajay ), యువకులు అంబేద్కర్ నగర్ కుల పెద్దలు, పెంట శంకరయ్య ,పెంట రాజేశం, కుమ్మరి నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.







