మొటిమలతో మదన పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే శాశ్వతంగా వాటికి బై బై చెప్పవచ్చు!

మొటిమలు.( Pimples ) పని కట్టుకుని మరీ వచ్చి మనశ్శాంతిని దూరం చేస్తాయి.అందాన్ని పాడు చేస్తాయి.మనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి.అందుకే మొటిమలు అంటేనే చాలా మంది భయపడుతుంటారు.పైగా కొందరిలో మొటిమలు ఒక్కసారి వచ్చాయంటే అంత త్వరగా తగ్గవు.

 Simple Home Remedy To Get Rid Of Pimples Permanently!, Simple Remedy, Home Remed-TeluguStop.com

ఇలాంటి వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు.మీరు కూడా మొటిమలతో మదన పడుతున్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను తరచూ పాటిస్తే శాశ్వతంగా మొటిమలకు బై బై చెప్పవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Acne, Tips, Clear Skin, Remedy, Latest, Pimples, Simple Remedy, Skin Care

ముందుగా ఒక బంగాళదుంప( Potato )ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి స్మూత్ పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బంగాళదుంప ఫ్యూరీ వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి( Fenugreek Powder ), వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత‌ ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి కనుక ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి మొండి మొటిమలు అయినా సరే దెబ్బకు పరార్ అవుతాయి.

అలాగే మళ్లీ మళ్లీ వేధించకుండా సైతం ఉంటాయి.

Telugu Acne, Tips, Clear Skin, Remedy, Latest, Pimples, Simple Remedy, Skin Care

తరచూ ఈ రెమెడీని పాటించడం వల్ల మొటిమలు దూరంగా ఉండవచ్చు.అలాగే చ‌ర్మంపై మచ్చలు( Dark Spots ) ఏమైనా ఉంటే క్రమంగా మాయం అవుతాయి.చర్మం నిగారింపుగా, కాంతివంతంగా మెరుస్తుంది.

కాబట్టి మొటిమలకు దూరంగా ఉండాలని భావించేవారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube