పవన్ కు మూడో కన్ను నేనేనంటున్న ప్రముఖ డైరెక్టర్.. రీసౌండ్ బద్దలవుతుందంటూ?

ప్రముఖ టాలీవుడ్( Tollywood ) డైరెక్టర్లలో ఒకరైన వారణాసి సూర్య( Varanasi Surya ) ఒక ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పవన్ హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని మరోవైపు రాజకీయాలతో బిజీ అవుతూ తన వంతు ప్రజలకు చేయాలని భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

 Varanasi Surya Comments About Pawan Kalyan Details Here Goes Viral In Social Me-TeluguStop.com

కల్మషం లేకుండా జనానికి మంచి జరగాలని పవన్ అడుగులు వేసున్నారని వారణాసి సూర్య కామెంట్లు చేశారు.

అలాంటి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై విమర్శలు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ కామెంట్లు చేస్తున్నారని సినిమా ఇండస్ట్రీలోనే కొంతమంది పవన్ కళ్యాణ్ ను వెనక్కు లాగుతున్నారని ఆయన తెలిపారు.

పవన్ ప్యాకేజీ స్టార్ అని రూమర్స్ వింటున్నామని వారణాసి సూర్య అన్నారు.పవన్ ను ఆడుకోవడం సరదా అని ఆర్జీవీ చెబుతున్నారని ఆయన తెలిపారు.పవన్ కు మూడో కన్ను నేనని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Pawan Kalyan, Tollywood, Varanasi Surya-Movie

పవన్ కళ్యాణ్ పై వచ్చే విమర్శలను తిప్పికొట్టాలని నేను భావిస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.నా పవన్ పై ఒక్క విమర్శ చేసినా ఊరుకోనని వారణాసి సూర్య వెల్లడించారు.పవన్ కళ్యాణ్ నుంచి నేను ఏమీ కోరుకోనని ఆయన పేర్కొన్నారు.

ప్రతి విమర్శకు ప్రతివిమర్శ ఉంటుందని ఆయన వెల్లడించారు.నేను పవన్ పై విమర్శలు చేసేవాళ్లకు షాకివ్వడానికి సిద్ధమయ్యానని వారణాసి సూర్య పేర్కొన్నారు.

Telugu Pawan Kalyan, Tollywood, Varanasi Surya-Movie

ఆర్జీవీ ప్యాకేజ్ తీసుకోలేదా అని వారణాసి సూర్య వెల్లడించారు.ఆర్జీవీకి( RGV ) నేను అభిమానినని అయితే నేను పవన్ పై విమర్శలు చేస్తే మాత్రం ఊరుకోనని ఆయన వెల్లడించారు.వారణాసి సూర్య వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికపై తెగ వైరల్ అవుతున్నాయి.జనసేన తరపున ఇకపై తన వాయిస్ వినిపిస్తుందని ఆయన వెల్లడిస్తున్నారు.వారణాసి సూర్యకు పవన్ కళ్యాణ్ నుంచి కూడా సపోర్ట్ లభిస్తుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube