బాహుబలి సాహో సినిమాలతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ( Prabhas ) హీరో గా వచ్చిన ఆదిపురుష్ సినిమా ( Adipurush ) రెండు వార్లు పూర్తి చేసుకొని మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.కృతి సనన్ ( Kriti Sanon ) హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీని ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్’ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.
సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జూన్ 16 న హిందీ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ అయ్యింది.

హిందీలో ప్రభాస్ నటించిన స్ట్రైట్ మూవీ ఇది.మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ అద్భుతంగా నమోదయ్యాయి.
కానీ వీక్ డేస్ లో ఆశించిన స్థాయిలో ఈ మూవీ పెర్ఫార్మ్ చేయలేకపోయింది.ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాతో లాక్కొస్తున్నాడు కానీ అద్భుతాలు అయితే ఏమీ జరగడం లేదు.
రెండో వారం యావరేజ్ గా కలెక్ట్ చేసిన ఈ మూవీ మూడో వీకెండ్లో పెద్దగా జోరు చూపించడం లేదు.ఒకసారి 16 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే.
నైజాం 36.64 cr సీడెడ్ 9.90 cr ఉత్తరాంధ్ర 10.49 cr ఈస్ట్ 6.20 cr వెస్ట్ 4.49 cr గుంటూరు 6.67 cr కృష్ణా 5.09 cr నెల్లూరు 2.32 cr ఏపీ + తెలంగాణ (టోటల్) 81.80 cr హిందీ 70.01 cr తమిళ్ 2.46 cr కర్ణాటక 12.39 cr కేరళ 0.87 cr ఓవర్సీస్ 24.77 cr వరల్డ్ వైడ్ (టోటల్ ) 192.30cr.

ఆదిపురుష్ చిత్రానికి రూ.228.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.230 కోట్ల షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.
అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.కానీ వీకెండ్ తర్వాత ఈ మూవీ పెర్ఫార్మన్స్ బాగా స్లో అయిపోయింది.16 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.192.3 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా ద్వారా చాలా వరకు నిరాశని పొందారు దాంతో నెక్స్ట్ వాళ్ల ఆశలు అన్ని సాలర్ సినిమా మీదనే ఉన్నాయి…
.







