రాజన్న సిరిసిల్ల జిల్లా: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో శని త్రయోదశి పురస్కరించుకొని భక్తులు,
నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు.







