తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు.కేసీఆర్ కు చట్టం చుట్టమా అని ప్రశ్నించారు.
తనకు, తన కార్యకర్తలకు ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యతని చెప్పారు.బెదిరింపులకు భయపడేది లేదన్న పొంగులేటి ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతానని స్పష్టం చేశారు.
తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వెల్లడించారు.







