ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే కేవలం 20 నిమిషాల్లో మీ ముఖం సూపర్ వైట్ గా బ్రైట్ గా మారుతుంది!

అర్జెంట్ గా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం డల్ గా, నిర్జీవంగా ఉంటే ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.అసలు బయటకు వెళ్లాలన్న మూడ్ కూడా చెడిపోతుంది.

 This Remedy Will Makes Your Face White And Bright In 20 Minutes!, Home Remedy, S-TeluguStop.com

ఈ క్రమంలోనే చర్మాన్ని ఎలా కాంతివంతంగా మార్చుకోవాలో తెలియక తెగ సతమతం అయిపోతుంటారు.తోచిన చిట్కాలు ప్రయత్నిస్తుంటారు.

మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ బ్రైట్నింగ్ మాస్కులు( Skin Brightening Masks ) తెచ్చుకుని ప్రయోగాలు చేస్తుంటారు.అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీతో మాత్రం కేవలం ఇర‌వై నిమిషాల్లోనే ముఖాన్ని సూపర్ వైట్ గా, బ్రైట్ గా మార్చుకోవ‌చ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Face, Remedy, Latest, Simple Remedy, Skin, Skin Care, Skin Care Tip

ముందుగా ఒక కీర దోసకాయ( Cucumber ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన కీర దోసకాయను సన్నగా తురుముకోవాలి.ఈ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కీర దోసకాయ‌ జ్యూస్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ జెలటిన్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి డబుల్ బాయిలర్ మెథడ్ లో థిక్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఉడికించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా అప్లై చేసుకోవాలి.ఇర‌వై నిమిషాల అనంతరం మాస్క్ ను తొలగించి.వాట‌ర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

Telugu Tips, Face, Remedy, Latest, Simple Remedy, Skin, Skin Care, Skin Care Tip

ఇలా చేస్తే ముఖ చర్మంపై పేరుకుపోయిన డస్ట్, డెడ్ స్కిన్ సెల్స్( Dead Skin Cells ) పూర్తిగా తొలగిపోతాయి.చర్మం క్షణాల్లో తెల్లగా, కాంతివంతంగా మెరుస్తుంది.ఓపెన్ పోస్ట్ క్లోజ్ అవుతాయి.బ్లాక్ హెడ్స్ ఉంటే పోతాయి.చర్మం సూపర్ షైనీ గా మెరుస్తోంది.కాబట్టి ఎప్పుడైనా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం కాంతిహీనంగా ఉంటే తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

నిమిషాల్లో మీ ముఖ చర్మాన్ని సూపర్ వైట్ గా బ్రైట్ గా మెరిపించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube