పవన్ కళ్యాణ్ దీక్ష చేయడానికి అసలు కారణమిదా.. 2024 ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వస్తాయా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Chief Pawan Kalyan ) కు ప్రేక్షకుల్లో, ప్రజల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా చేసే విమర్శలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంటాయి.

 Reason Behind Jansena Pawan Kalyan Chaturmasya Deeksha,pawan Kalyan,janasena Par-TeluguStop.com

అయితే పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో పలు సందర్భాల్లో దీక్ష చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ చేసిన దీక్షల వల్ల ఆయనకు అనుకూల ఫలితాలు వస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Ap, Bro, Janasena, Pawan Kalyan-Telugu Political News

2024 ఎన్నికల్లో( 2024 Elections) పవన్ కు అనుకూలంగా ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని ప్రముఖ సిద్ధాంతులు చెబుతున్నారు.ఒక సిద్ధాంతి మాట్లాడుతూ పవన్ చేస్తున్న దీక్ష చాతుర్మాస దీక్ష( Chaturmasya Deeksha ) అని ఎవరైనా ఈ దీక్ష చేయొచ్చని చెప్పుకొచ్చారు.ఈ దీక్ష చేస్తే ఆరోగ్య సమస్యలు కూడా దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయట.ఈ దీక్ష చేసేవాళ్లు ఆ సమయంలో ఆకుకూరలు తినకూడదని పండితులు చెబుతున్నారు.
పవన్ తన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాననే విషయాలను వెల్లడిస్తున్నారు.మధ్యపాన నిషేధం అమలు చేయలేని హామీ అని పవన్ వెల్లడించారు.

ఎక్కడైనా మహిళలు కోరితే అక్కడ మాత్రం ఈ హామీని అమలు చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.జనసేన పార్టీ( Janasena Party ) 2024 ఎన్నికల్లో ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

Telugu Ap, Bro, Janasena, Pawan Kalyan-Telugu Political News

మరోవైపు ఈ నెలలో పవన్ నటించిన బ్రో మూవీ( Bro Movie ) ఈ నెలలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బ్రో సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బ్రో మూవీకి బిజినెస్ భారీ రేంజ్ లో జరిగిందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube