ఓటర్ లిస్టులో అవకతవకలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.సుమారు 20 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని టీడీపీ నాయకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి మరిన్ని ఆధారాలు సేకరించాలని నేతలకు చంద్రబాబు సూచించారు.ఓటర్ లిస్ట్ అక్రమాలపై నిరంతరం పోరాటం చేయాలని తెలిపారు.
వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే అక్రమంగా ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.







