భార్య, కొడుకు కనబడుట లేరు - ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా గ్రామానికి చెందిన గుగులోత్ అనిల్ భార్య మేరీ 28 చిన్న కుమారుడు శివాన్స్ తో కలిసి పుట్టినిల్లు అయిన గుండారం గ్రామానికి వెళ్తానంటే శనివారం ఎల్లారెడ్డిపేట బస్టాండుకు బైక్ పై వచ్చి కామారెడ్డి బస్సు ఎక్కించానని తరువాత భార్య సెల్ ఫోన్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన భర్త

 Husband Filed Missing Case Of Wife And Son At Ellareddypeta Police Station, Husb-TeluguStop.com

మామకు ఫోన్ చేయగా తన ఇంటికి రాలేదని తెలపడంతో ఇరుగు పొరుగు వారికి ఫోన్ చేసి మేరీ గురించి ఆరా తీయగా మేరీ రాలేదని చెప్పడంతో భార్య కుమారుడు కనబడుటలేదని ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు.ఎస్సై ప్రేమ్ దీప్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube