ఇప్పుడున్న హీరోయిన్లు తమ పర్సనల్ ఫోటోలు పంచుకోవడానికి ఏమాత్రం మొహమాటం పడటం లేదు.ఏకంగా బాత్రూం టబ్ లో ఉన్న ఫోటోలను కూడా ధైర్యంగా పంచుకుంటున్నారు.
ఇప్పటికే చాలామంది హీరోయిన్లు నగ్నంగా ఉన్న ఫోటోలను పంచుకోని బాగా రచ్చ రచ్చ చేశారు.అయితే తాజాగా గోవా బ్యూటీ ఇలియానా( Ileana ) కూడా బాత్ రూమ్ లో ఫోటో పంచుకోగా ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది ఈ గోవా బ్యూటీ.అప్పట్లో కుర్రాళ్ళ క్రష్ గా ఈ బ్యూటీ ఉండేది.ముఖ్యంగా తన నడుము అందాలతో అందర్నీ కట్టిపడేసింది.అప్పట్లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా బాగా చలామణి చేసింది.
కానీ ఆ హోదాను ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయింది.
ఒక వ్యవహారం వల్ల టాలీవుడ్ లో తనకు అవకాశాలు లేకుండా చేశారు కొందరు దర్శక నిర్మాతలు.
ఆ తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ కి వెళ్ళగా మళ్లీ కొంతకాలానికి టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది.కానీ అంత సక్సెస్ కాలేకపోయింది.ఆ సమయంలో తను బాగా లావు అయ్యి కూడా అందరిని ఆశ్చర్యపరిచింది.ఇక మళ్ళీ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోనే సెటిల్ అయింది.

అక్కడ కూడా అడపాదడపా అన్నట్లు మాత్రమే తన కెరీర్ సాగుతుంది.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బీచ్ లో సందడి చేసే ఫోటోలను బాగా పంచుకుంటుంది.ఎక్కువగా తన బికినీ అందాలతో రచ్చ చేస్తుంది.అయితే ఇదంతా పక్కన రీసెంట్గా తను ప్రేగ్నెంట్( Ileana Pregnant ) అయ్యానని చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.
పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నందుకు.

పెళ్లి చేసుకోక ముందుకే తల్లి అవ్వడంతో అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు.ఇంతకు తండ్రి ఎవరు అని చాలామంది అడిగారు.కానీ ఈ బ్యూటీ ఇప్పటివరకు అతనికి సంబంధించిన వివరాలు బయట పెట్టకపోగా.
ఆ మధ్య ఒక చేతి ఫోటోతో తను ఎవరితోనో లవ్ లో ఉందని తెలిసింది.గతంలో ఆండ్రూ నీబోన్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడపగా కొంతకాలానికే అతనితో బ్రేకప్ జరిగింది.

రీసెంట్ గా ఆమె కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ( Sebastian ) డేటింగ్ చేస్తున్నట్లు బాగా వార్తలు అయితే వినిపించాయి.దీంతో కొందరు ఆ బిడ్డకు తండ్రి ఇతడే అని అనుమానం పడుతున్నారు.ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ప్రెగ్నెంట్ కు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటూనే ఉంది అయితే తాజాగా తను తన మూడవ త్రైమిస్టర్ లో ఉన్నట్లు తెలుపుతూ అలసటగా ఉందని చెప్పుకొస్తూ ఒక నగ్నంగా ఉన్న ఫోటో పంచుకుంది.ఆ ఫోటోలో తను బాత్ రూమ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది.
ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.








