టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు( Mahesh Babu ) గారాల కూతురు సితార( Sitara ) గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తన చిన్నప్పటినుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.
ఇండస్ట్రీ పరిచయం చేయకున్నా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా కనిపిస్తుంది.తల్లి తండ్రి కంటే ఎక్కువగా పోస్ట్ షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
తన తండ్రి నుండి ఎంతో అభిమానం సొంతం చేసుకుంది.అతి చిన్న వయసులోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సీతార తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ తన వైపు మలుపుకుంది.
చిన్నవయసులోనే సోషల్ మీడియాలో తన పేరుమీద ఖాతాలను కూడా సృష్టించుకుంది.ఇక ఆ సోషల్ మీడియా ఖాతాలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, తన డాన్స్ వీడియో లను బాగా షేర్ చేసుకుంటుంది.అంతే కాకుండా తన ఫ్యామిలీ గురించి కూడా చాలా విషయాలు పంచుకుంటూ ఉంటుంది.తన సోదరుడితో కలిసి బాగా ఆడుకుంటున్న వీడియోలను కూడా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు తన తండ్రితో సినిమా సెట్ కు వెళ్లి అక్కడ జరిగిన విషయాలు కూడా పంచుకుంటుంది.
ప్రతి రోజు ఏదో ఒక పోస్టు తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది సితార.పైగా ఆ మధ్య వెండితెరపై కూడా అడుగుపెట్టింది.తన తండ్రి నటించిన సర్కారు వారి పాటలో ఒక పాటకు స్టెప్పులు కూడా వేసింది.ఫ్యామిలీతో కలిసి విదేశాలలో తిరిగినప్పుడు కూడా బాగా ఫోటోలు దిగుతూ పంచుకుంటుంది.
సితార సోషల్ మీడియాకు ఎంత యాక్టివ్ గా ఉంటుందో గౌతమ్ సోషల్ మీడియాకు అంత దూరంగా ఉంటాడు.

ఇక సితార ఎనర్జీ చూసి చాలామంది త్వరలో సితార హీరోయిన్ అవ్వటం ఖాయమని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు.కేవలం క్లాసికల్ డాన్స్( Classical Dance ) లే వెస్టర్డ్ డాన్స్ లు కూడా చేస్తూ ఉంటుంది.రీసెంట్ గా లంగా వోని ధరించి ఒక డాన్స్ చేయగా అందులో తన స్టెప్ లతో మరోసారి తన ఫాలోవర్స్ ఫిదా చేసింది.
ఇక ట్రెడిషనల్ లుక్ లోనే కాకుండా అప్పుడప్పుడు గ్లామర్ లుక్కులో కూడా కనిపిస్తూ ఉంటుంది.ఆమె గ్లామర్ లుక్ లో కనిపిస్తే చాలు మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఫైర్ అవుతూ ఉంటారు.
అయితే తాజాగా తన తల్లి నమ్రత తనకు సంబంధించిన రెండు ఫోటోలు పంచుకుంది.అందులో తను బెడ్ పై కూర్చుని ఉండగా కేవలం టీ షర్టు మాత్రమే ధరించగా కింద ప్యాంటు వేసుకోన్నట్లు కనిపించింది.
దాంతో తన థైస్ క్లియర్ గా బయటపడ్డాయి.ఇక ఆ ఫోటోలు చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ నమ్రత పై ఫైర్ అవుతున్నారు.కూతుర్ని ఎలా పెంచాలో తెలియదా అంటూ తనను కూడా నీలాగా తయారు చేస్తావా అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.







