టాలీవుడ్ హీరోయిన్ సదా(Sadha ) గురించి మనందరికీ తెలిసిందే.మొదట జయం( Jayam ) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ సదా ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అయితే తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది.తెలుగులో కొన్ని సినిమాలలో నటించిన తరువాత సినిమాలకు బైబై చెప్పేసిన సదా తర్వాత కొద్ది రోజులపాటు ఎక్కడ కనిపించలేదు.
ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్లీ బుల్లితెర కి రీఎంట్రీ ఇచ్చి పలు షోలకు జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లాంటి షోలకు జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇటీవలే మాటీవీలో ప్రసారమైన నీతోనే డాన్స్ షో( Neethone Dance show )లో తరుణ్ మాస్టర్ హీరోయిన్ రాధా తో పాటు జడ్జిగా వ్యవహరిస్తోంది.ఇది ఇలా ఉంటే నాలుగు పదుల వయసులో కూడా సదా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భారీగా అభిమానులు ఉన్నారు.నాలుగు పదుల వయసులో కూడా 25 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో హీరోయిన్ సదా హాట్ ఫోటో షూట్ లు షేర్ చేయడం కూడా షురూ చేసింది.
బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్లతో అందాలకు కనువిందు చేస్తోంది.బిగువైన పరువాలు, మెరిసేమేని ఛాయతో మనసులు దోచేస్తోంది.కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా ఆమె గ్లామర్ తీరుంది.
తాజాగా ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో షార్ట్ ఫ్రాక్ లో థైస్ కనిపించేలా బోల్డ్ ఫోటో షూట్ చేసింది.
మోకాళ్ళ పైనున్న డ్రెస్ కవ్విస్తుంటే కుర్రాళ్ళు కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు.కాగా ఇంతకుముందు ఫోటో షూట్ లు చేసినప్పటికీ పద్ధతిగా కనిపించిన సదా ఇందులో మొదటిసారి థైస్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.