స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) మార్కెట్ భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.బాహుబలి, బాహుబలి2, సాహో, రాధేశ్యామ్ , ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ మార్కెట్ పెరిగింది.
ప్రభాస్ ప్రతి సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా సినిమా సినిమాకు ప్రభాస్ క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.తనకు జీవితంలో కొంచెం మేలు చేసినా ప్రభాస్ జీవితాంతం మరిచిపోలేరనే సంగతి తెలిసిందే.
రాకేష్ మాస్టర్ గురించి, శేఖర్ మాస్టర్( Shekhar master ) గురించి ప్రభాస్ ఒక సందర్భంలో కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నాకు డ్యాన్స్ రాదని ప్రభాస్ చెప్పుకొచ్చారు.
డ్యాన్స్ లో వన్ టూ త్రీ అనే స్టెప్స్ ఉంటాయని కూడా నాకు తెలియదని ప్రభాస్ కామెంట్లు చేశారు.రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ ద్వారా అవి అన్నీ నేర్చుకున్నానని ప్రభాస్ వెల్లడించారు.
రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ తనకు డ్యాన్స్ నేర్పించారని ఆయన అన్నారు.ప్రభాస్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు.సినిమా సినిమాకు ప్రభాస్ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.ప్రభాస్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రభాస్ భారీ విజయాలతో కెరీర్ పరంగా ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.రాకేశ్ మాస్టర్ కుటుంబానికి ప్రభాస్ ఆర్థికంగా సపోర్ట్ గా నిలిస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.సినిమా సినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.