Tamanna : తమన్నా విజయ్ వర్మ మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది కేవలం తమన్నా( Thamanna ) బాలీవుడ్ నటుడు అయినా విజయ్ వర్మ తో రిలేషన్ లో ఉండటం.అసలు ఈ ఇద్దరి మధ్య ఎలా బంధం కుదిరింది, వీరి మధ్య ఉన్న తేడాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 Thamanna V S Vijay Varma Thamanna Tollywood-TeluguStop.com

తమన్నా

Telugu Bollywood, Hyderabad, Mumbai, Thamanna, Tollywood, Vijay Varma, Vijayvarm

తమన్నా ముంబై( Mumbai ) లోని వజ్రాల వ్యాపారం చేసుకునే కుటుంబం లో జన్మించింది.పుట్టడమే సిల్వర్ స్పూన్ తో పుట్టిన తమన్నా 13 ఏటా నుంచే నటించడం స్టార్ట్ చేసింది.ఆమె కెరీర్ లో తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషల్లో అనేక మంది స్టార్ హీరోలతో 80 సినిమాల్లో నటించింది.ప్రస్తుతం వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తూ బాగా బిజీ గా ఉంది.

పైగా ఆమె ఆస్థి పాస్తుల విషయానికి వస్తే 135 కోట్లకు పైగానే సంపాదించింది.ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ అనే చిత్రం లో నటిస్తున్న తమన్నా మరో 6 సినిమాల్లో నటిస్తుంది.

ఇందులో చిరంజీవి, రజిని కాంత్ వంటి హీరోల చిత్రాలు కూడా ఉన్నాయ్.

Telugu Bollywood, Hyderabad, Mumbai, Thamanna, Tollywood, Vijay Varma, Vijayvarm

విజయ్ వర్మ

విజయ్ వర్మ( vijay varma ) పక్క హైదెరాబాదీ.హస్తకళల వ్యాపారం చేసే మార్వాడి కుటుంబంలో పుట్టిన విజయ పూణే లో యాక్టింగ్ లో పోస్ట్ గ్రాడ్యువేషన్ చేసి ముంబై కి యాక్టింగ్ కోసం వెళ్ళాడు.థియేటర్స్ లో నటించడం మొదలు పెట్టి ప్రస్తుతం బిజీ స్టార్ గా ఎదుగుతున్నాడు.

తెలుగు లో ఎంసీఏ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు.హిందిలో మంచి బిజీ స్టార్ అయినా విజయ్ 20 కోట్లకు మించి ఆస్తులను కలిగి లేడు.

సినిమాల పరం గా, కుటుంబ పరంగా, ఆస్తుల పరంగా విజయ్ మరియు తమన్నా మధ్య అనేక వ్యత్యాసాలు ఉన్నాయ్ .వీరి మధ్య ఎంతో బేధం ఉన్నప్పటికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటె మిగతావన్నీ పక్కకు వెళ్లిపోతాయి.అందుకే ప్రేమ గుడ్డిది అంటారు.చూడాలి మరి ఈ ప్రేమ బంధం ఎక్కడ వరకు వెళ్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube