ఆరోగ్యం సరిగ్గా లేదని వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది వైద్యులు నాలుక చూపించమని చెబుతూ ఉంటారు.ఇలా ఎందుకు అడుగుతారు.
నాలుక( Tongue ) చూడగానే మన ఆరోగ్యం ఎలా ఉన్నదని ఉన్నదనేది ఎలా తెలిసిపోతుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి వ్యాధికి కొన్ని లక్షణాలు కచ్చితంగా ఉంటాయి.
అవి చిన్నవి లేదా పెద్దవి కూడా కావచ్చు.వాటిని అర్థం చేసుకోవడం సామాన్యులకు చాలా కష్టం.
ఈ లక్షణాలు కనిపించిన తర్వాత డాక్టర్ వ్యాధిని తెలుసుకొని అవసరమైన చికిత్సను అందిస్తారు.శరీరంలో టాక్సిన్స్ అనే మురికి పెరగడం వల్ల నాలుక రంగు మారుతుంది.
నాలుక రంగు( Tongue Color ) తెలుపు, పసుపు, ఆకుపచ్చ, నలుపు అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఎందుకంటే ఈ టాక్సిన్స్ తో మధుమేహం( Diabetics ) నుంచి హైబీపీ, కొలెస్ట్రాల్, క్యాన్సర్ వ్యాధుల వరకు అభివృద్ధి చెందుతాయి.ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యునికి చూపించడం వల్ల వచ్చే వ్యాధిని కూడా అరికట్టవచ్చు.అలాగే నాలుక పై కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నాలుక పై తెల్లటి పూత, శ్లేష్మం, కఫం కనిపిస్తుంది.అలాగే పసుపు, ఆకుపచ్చ రంగులో నాలుక, గ్యాస్ సమస్యలు కూడా ఉంటాయి.
నలుపు, గోధుమ నాలుక, వాత సమ్మతుల్యత ఉంటుంది.
అలాగే నాలుక రంగు తెల్లగా( White Tongue ) కూడా ఉంటుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే ఆయుర్వేదంలో ఈ చికిత్స చేసుకోవాలి.ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజు నాలుక శుభ్రం చేసుకోవాలి.
నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల నాలుక పై ఉన్న మురికి అంతా పోయి తినే మార్గం బాగుంటుంది.లేకపోతే ఈ మురికి ఆహారాన్ని కలుషితం చేస్తుంది.
అలా శరీరంలోకి వెళ్లి మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తుంది .
ముఖ్యంగా చెప్పాలంటే శరీరంలోని మురికిని తొలగించడానికి డిటాక్స్ డ్రింక్( Lemon Ginger Turmeric Homemade Detox Drink ) తయారు చేసి త్రాగవచ్చు.దీనికిగాను ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో అల్లం, పసుపు, జిలకర్ర, నిమ్మకాయను నీటిలో వేసి మరిగించి త్రాగాలి.ఇలా చేయడం వల్ల శరీరంలోని మురికి బయటకి వెళ్ళిపోతుంది.