అనేక దేశాలకు మేడ్ ఇన్ వరంగల్ దుస్తులు.. మంత్రి కేటీఆర్

వరంగల్ జిల్లాలో యంగ్ వన్ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.సుమారు 261 ఎకరాల్లో 900 కోట్లతో యంగ్ వన్ కంపెనీ ఏర్పాటుకానుంది.

 Made In Warangal Clothes For Many Countries.. Minister Ktr-TeluguStop.com

యంగ్ వన్ కంపెనీతో వేల ఉద్యోగాలు వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.99 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయన్న ఆయన మేడ్ ఇన్ వరంగల్ దుస్తులు ఇకపై అనేక దేశాలకు వెళ్తాయని చెప్పారు.యంగ్ వన్ కంపెనీలో మొత్తం 11 పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు.టెక్స్ టైల్ రంగంలో అనేక సంస్కరణలు రావాలన్నారు.వరంగల్ లో రానున్న మూడు కంపెనీలతో 33 వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.విపక్ష పార్టీలు అన్నీ కలిసి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube