వైసీపీ ప్రభుత్వం ఉండేది ఆరు నెలలే.. చంద్రబాబు

ఏపీ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.వైసీపీ ప్రభుత్వం ఉండేది ఆరు నెలలేనన్న ఆయన ఎవరినీ వదలను అని హెచ్చరించారు.

 The Ycp Government Was Only For Six Months.. Chandrababu-TeluguStop.com

తాను అధికారంలో ఉంటే హంద్రీ-నీవా పూర్తి అయ్యేదని చంద్రబాబు తెలిపారు.టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేస్తామని పేర్కొన్నారు.

సంపద సృష్టించి పేదలకు పంచుతామన్నారు.దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పంను అభివృద్ధి చేస్తానని చెప్పారు.

రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారు టీడీపీకి మద్దతు పలకాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube