ట్రాక్టర్ కొనేవారికి బంపర్ ఆఫర్.. 10 తులాల బంగారం.. రూ.70 వేల డిస్కౌంట్

కొత్త ట్రాక్టర్ కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్ అందుబాటులోకి ఉంది.ట్రాక్టర్ కొనుగోలు చేస్తే 10 తులాల బంగారంతో పాటు రూ.70 వేల డిస్కౌంట్ అందించనున్నారు.దీంతో పాటు ఇతర ఆఫర్లు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి.

 Sonalika Tractor Company Huge Offers For Winners In Lucky Draw Details, Bumper O-TeluguStop.com

దీంతో ట్రాక్టర్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని చెప్పుకోవచ్చు.ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ సోనాలికా( Sonalika ) ఈ ఆఫర్లు ప్రకటించింది.

ఈ ఆఫర్లు పరిమితకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

Telugu Grams Gold, Bumper, Discount, Latest, Rs Thousand, Sonalika Lucky, Buyers

కొద్దికాలం పాటు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనుండంతో.ట్రాక్టర్లు కొనుగోలు చేయాలనుకునేవారు త్వరగా సొంతం చేసుకోవడం మంచిది.ట్రాక్టర్ ( Tractor ) కొనుగోలు చేసేవారు 100 గ్రాముల బంగారాన్ని( 100 Grams Gold ) కూడా సొంతం చేసుకోవచ్చు.

డ్రాలో తొలి విజేతగా నిలిచిన వారికి 100 గ్రాముల బంగారం అందించనున్నారు.అలాగే 5వ విజేతకు 50 గ్రాముల బంగారం, 10వ విజేతకు 30 గ్రాముల బంగారం అందించనున్నారు.అలాగే 51వ విజేతకు 20 గ్రాముల బంగారం ఇవ్వనుండగా.81వ విజేతకు 10 గ్రాములు ఇస్తారు.

Telugu Grams Gold, Bumper, Discount, Latest, Rs Thousand, Sonalika Lucky, Buyers

ఇక 101 విజేతకు 5 గ్రాముల బంగారం ఇవ్వనున్నారు.ఆల్ ఇండియా స్థాయిలో లక్కీ డ్రా నిర్వహిస్తారు.ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ లక్కీ డ్రా తీయనున్నారు.విజేతలుగా నిలిచినవారికి బంగారం అందిస్తారు.అటు ట్రాక్టర్ కొనుగోలు చేసినవారికి ఈజీగా లోన్ సదుపాయం కూడా అందిస్తున్నారు.అలాగే ఫైనాన్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.ఈ కంపెనీ అందించే డీఐ 745 3 పవర్ ప్లస్ 50 హెచ్‌పీ మోడల్ ట్రాక్టర్ ధర రూ.8,70,000గా ఉండగా.రూ.70 వేల డిస్కౌంట్ ఇస్తున్నారు.అంటే రూ.7,99,000కే ట్రాక్టర్ సొంతం చేసుకోవచ్చు.తక్కువ డౌన్ పేమెంట్‌తో ఫైనాన్స్ ఆప్షన్ పొంది ట్రాక్టర్ ను ఇంటికి తీసుకెళ్లవచ్చని కంపెనీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube