నిరుద్యోగ యువకులకు వివిధ ప్రయివేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు

డి.అర్.డి.ఏ – ఈ.జి.యం.యం – ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు వివిధ ప్రయివేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు తేది: 15/06/2023 న ఉ.10:30 గం.ల కు ఖమ్మం లోని ఇల్లందు క్రాస్ రోడ్ నందు గల టి టి డి సి కార్యాలయం, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ,ఖమ్మం నందు జరుగు ఇంటర్వ్యూ కు హాజరవ్వగలరని గ్రామీణాభివృద్ది అధికారి శ్రీమతి విద్యా చందన గారు,డి.అర్.డి.ఏ , ఖమ్మం (జిల్లా) ఒక ప్రకటనలో తెలిపారు.కంపెనీ మరియు విద్యార్హతల వివరములు :-

 Job Offers In Private Companies Under Drda Egmm Khammam District,job Offers ,pri-TeluguStop.com

కంపెనీ పేర్లు :

1) సిటీ మేకర్స్ అండ్ డెవలపర్స్ హైదరబాద్,
హోదా – సేల్స్ ఎగ్జిక్యూటివ్స్
ఖాళీలు – 60
పని చేయు ప్రదేశం – హైదరాబాద్

2)మిలీనియం స్కిల్ అసెసర్స్, కోదాడ
హోదా – సెక్యూరిటీ గార్డ్స్
ఖాళీలు – 50
పని చేయు ప్రదేశం- కోదాడ మరియు సూర్యాపేట

3) గ్రావిటీ ఫార్మా ప్రయివేట్ లిమిటెడ్, హైదరాబాద్
హోదా – హెల్పర్స్ మరియు ఆపరేటర్స్
ఖాళీలు – 50
పని చేయు ప్రదేశం – హైదరాబాద్.

1.విద్యార్హత :- యస్ యస్ సి నుండి ఏదైనా డిగ్రీ వరకు
వేతనం నెలకు Rs.13,200/- నుండి 16,000 వరకు.
కావాల్సిన ధ్రువ పత్రాలు :- రెజ్యుమె /బయో డేటా, ఆధార్ కార్డ్, 2 ఫోటోలు మరియు విద్యార్హతల జిరాక్స్ ప్రతులు.
పూర్తి వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెం.లు 8977631851,7993625332.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube