టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ మరో ఛార్జ్‎షీట్

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా సిట్ మరో ఛార్జ్‎షీట్ ను దాఖలు చేసింది.

 Sit Is Another Chargesheet In The Tspsc Paper Leak Case-TeluguStop.com

ఈ వ్యవహారంలో మొత్తం రూ.1.63 కోట్లకు పైగా నగదు చేతులు మారినట్లు సిట్ గుర్తించిందని సమాచారం.ఇప్పటివరకు కేసులో 49 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ తెలిపింది.గ్రూప్-1, డీఏఓ, ఏఈతో పాటు ఏఈఈ ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు సిట్ గుర్తించింది.అదేవిధంగా ప్రధాన నిందితులుగా రాజశేఖర్, ప్రవీణ్, రేణుక, డాక్యాలుగా నిర్ధారించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube