రంగారెడ్డి జిల్లాలో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు..!

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దారుణం జరిగింది.ప్రియురాలిని హత్య చేసి మృతదేహాన్ని సరూర్ నగర్ మ్యాన్ హోల్ లో దాచిపెట్టాడు ఓ ప్రియుడు.

 The Boyfriend Who Killed His Girlfriend In Rangareddy District..!-TeluguStop.com

ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.కాగా ప్రియురాలిపై తలపై రాయితో కొట్టి హత్య చేసిన నిందితుడు ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో భాగంగా ప్రియుడే హత్య చేసినట్లు గుర్తించారు.పెళ్లి చేసుకోమని మహిళ ఒత్తిడి చేయడంతో హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

కాగా మహిళకు ఇదివరకే వివాహం అయి ఇద్దరు పిల్లలున్నారని సమాచారం.నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

మృతురాలితో ప్రియుడు పూజారికి వివాహేతర సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube