ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గుడివాడ పర్యటన అర్ధాంతరంగా ఆపడానికి గల కారణం రహస్యం ఏంటి అది మీరు చెబుతారా నన్ను చెప్పమంటారా ఈరోజు సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి పేరు మీద పిటిషన్ వాయిదా ఉంది దాని గురించి జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ లో చెమటలు పడుతూ అక్కడ ఏమన్నా రద్దయిద్దేమో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారేమో అరెస్టు చేసి కస్టడీలో తీసుకుంటారేమో కస్టడీలో తీసుకుంటే నిజ నిజా నిజాలు కుట్ర దారులు బయటపడతారేమోనని చెమటలు పడుతున్నాయి ఈరోజు 800 బస్సులు గుడివాడకి తరలించడానికి ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని అలాగే పాఠశాలలోని పిల్లల్ని అందర్నీ కూడా మొబలైట్ చేయడానికి రెడీ చేసుకుని అర్ధాంతరంగా ఆపడం అనగా రహస్యం ఏంటంటే
అవినాష్ రెడ్డి పిటిషన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అరెస్ట్ మీద ఇంత కంగారు పడుతున్నాడు అంటే అవినాష్ రెడ్డి హత్యలో పాత్రదారుడు జగన్మోహన్ రెడ్డి సూత్రధారుడు అనేది ప్రజలకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది అయితే భారతదేశంలో సిబిఐ అనేది చాలా పెద్ద ఏజెన్సీ ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది ఈరోజు సిబిఐ ని కూడా ఒకప్పుడు మమ్మల్ని అన్నారు కోట్లు మేనేజ్ చేస్తారు జడ్జీలను మేనేజ్ చేస్తారు అని చెప్పడం జరిగింది అంటే ఈరోజు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా అరెస్టు చేశామని పిటిషన్ వేసారే అయితే మీరు మేనేజ్ చేశారా.అవినాష్ రెడ్డి ని అరెస్టు చేశారా అయితే ఎక్కడ అరెస్టు చేశారు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా అరెస్టు చేశామని ఎందుకన్నారు ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే దీనికి ఎందుకు ఈ రాజ్యాంగాన్ని ఇలా చేస్తున్నారు
.