పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా.. ఆ హీరోయిన్ కామెంట్లకు ఫిదా అవ్వాల్సిందే!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన లైలా ( Laila )ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నా బిగ్గెస్ట్ అడిక్షన్ ఫోన్ అని ఆమె చెప్పుకొచ్చారు.

 Laila Comments About Pawan Kalyan Details Here Goes Viral In Social Media , Lai-TeluguStop.com

ఇది నా అడిక్షన్ మాత్రమే కాదని ప్రతి ఒక్కరి అడిక్షన్ అని ఆమె కామెంట్లు చేశారు.సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమాను ఇప్పటికే చాలాసార్లు చూశానని ఆ సినిమాను మళ్లీ చూడటానికైనా సిద్ధమని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలు ఇష్టమని ఆమె పేర్కొన్నారు.చివరిగా నన్ను ఏడిపించిన వ్యక్తి మదర్ అని లైలా చెప్పుకొచ్చారు.

సీనియర్ ఎన్టీఆర్, శివాజీ గణేషన్ లతో పని చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.నాకు పాలిటిక్స్ నచ్చవని లైలా పేర్కొన్నారు.

నా సినిమాలు కూడా నేను చూడనని లైలా అభిప్రాయపడ్డారు.నేను ఒంటరిగా ఉంటే బుక్స్ చదువుతానని, మెడిటేషన్ చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

నా దృష్టిలో ప్యూర్ హార్టెడ్ నా భర్త అని లైలా వెల్లడించారు.పీపుల్ స్టార్ నాగార్జున అని ఫ్యూచర్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా పవన్ కళ్యాణ్( Pawan kalyan ) అని ఆమె చెప్పుకొచ్చారు.క్రేజ్ కా బాప్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ ( Pushpa )మూవీ అని ఆ మూవీ తాను చూశానని లైలా పేర్కొన్నారు.ప్రతి ఒక్కరికీ ఆ సినిమా ఎంతగానో నచ్చిందని లైలా కామెంట్లు చేయడం గమనార్హం.

నా మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని 9 సంవత్సరాల ప్రేమ అని ఆమె పేర్కొన్నారు.నన్ను ప్రేమించిన వ్యక్తి బ్రదర్ అతని ప్రేమను నాకు చెప్పాడని లైలా చెప్పుకొచ్చారు.నా కిడ్స్ వయస్సు 15 సంవత్సరాలు, 13 సంవత్సరాలు అని ఆమె పేర్కొన్నారు.లైలా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube