వైరల్: పుచ్చకాయను నూనెలో వేయించి, బయటకు తీసి చాకుతో కట్ చేసి తింటే ఎలా ఉంటుంది?

సమ్మర్ సీజన్( Summer ) ల్ ఫ్రూట్స్‌లో మామిడిపండు తర్వాత పుచ్చకాయ( ( Watermelon )కు ఉన్న డిమాండ్‌ దేనికీ ఉండదు.ఒంటికి చలువ చేయడంతో పాటు అద్భుతమైన రుచిని ఈ పుచ్చకాయలు అందిస్తుంటాయి.

 Watermelon Variety Food Viral Video , Watermelon, Variety Food, Strage Recipe,-TeluguStop.com

అందుకే ఈ కాలంలో వీటిని జనాలు ఎగబడి కొంటుంటారు.వీటిని పీసులుగా చేసి అమ్మే విక్రేతలు కూడా పెరిగిపోతుంటారు.

అంతేకాదు పుచ్చకాయలను జ్యూస్‌లుగా చేసుకుని జనాలు తాగుతుంటారు.

అయితే ఒక వ్యక్తి పుచ్చకాయను పుచ్చకాయ లాగా తినకుండా దానిని బజ్జీ లాగా నూనెలో వేయించాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.దీన్ని చూసి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

సహజ సిద్ధమైన, ఆరోగ్యకరమైన పుచ్చకాయను నూనెలో వేయించడం ఏంటని చాలామంది అతడికి చివాట్లు పెడుతున్నారు./br>

వైరల్ అవుతున్న వీడియోలో పుచ్చకాయను తినేందుకు రెడీ అయిన ఓ వ్యక్తి దానికి ముందుగా పిండి రాశాడు.అంతకంటే ముందు పుచ్చకాయకు పలు పుల్లలు గుచ్చాడు.ఆపై దానిని పిండిలో ముంచగా ఒక సన్నటి పొరలాంటి పిండి పుచ్చకాయకు అంటుకుంది.

తరువాత నూనె( oil )లో పుచ్చకాయను ముంచి ఫ్రై చేశాడు.అలా ఫ్రై అయిన పుచ్చకాయను వేగిన పిండి పొరతో సహా తినేశాడు.

అది చాలా బాగుందని కూడా చెప్పుకొచ్చాడు.పుచ్చకాయపై ఉన్న పెచ్చు రుచిగా అద్భుతం అంటూ తనని తానే మెచ్చుకున్నాడు.

అయితే ఇదేం వంటకం బాబోయ్ అంటూ నెటిజన్లు తలబాదుకుంటున్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

అలాగే ఇలాంటి వంటకాలు ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి.వీటిని ఇంటి వద్ద ట్రై చేయకపోవడం మంచిదని పలువురు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube