బాచుపల్లి అరబిందో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్.. ఉద్యోగులకు అస్వస్థత

హైదరాబాద్ లోని బాచుపల్లి అరబిందో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు ఉద్యోగులు సృహ తప్పి పడిపోయారు.

 Gas Leak In Bachupalli Aurobindo Pharma Company.. Illness Of Employees-TeluguStop.com

వెంటనే స్పందించిన సిబ్బంది బాధితులను హుటాహుటిన బాచుపల్లిలోని ఎస్ఎల్జీ ఆస్పత్రికి తరలించారు.అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

అయితే గ్యాస్ లీకేజీకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube