సీఎం జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి

ఏపీ సీఎంగా జగన్ పాలన నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

 Four Years Of Cm Jagan's Rule Is Complete-TeluguStop.com

తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో ప్రభుత్వ సలహాదారు సజ్జల పాల్గొన్నారు.కేక్ కట్ చేసిన ఆయన వైసీపీ జెండాను ఎగురవేశారు.

అనంతరం మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో చరిత్ర సృష్టించామని తెలిపారు.జగన్ గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 98 శాతం పూర్తి చేశామన్న ఆయన వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని వెల్లడించారు.

తరువాత టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

చంద్రబాబు హామీలు ఇచ్చి గతంలో ప్రజలను మోసం చేశారని చెప్పారు.రైతు రుణమాఫీ చేశానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని సజ్జల ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube