వైరల్: చిన్నారి ముద్దు ముద్దు మాటలకు లిరిక్స్‌, మ్యూజిక్‌ కంపోజ్ చేసారు... అద్భుతమైన వీడియో!

సోషల్‌ మీడియాలో( Social Media ) నిత్యం కొన్ని లక్షల వీడియోలు పోస్ట్‌ చేయబడుతూ ఉంటాయి.అందులో ఏ కొన్నో వైరల్ అవుతూ ఉంటాయి.

 Musicians Composed Music Lyrics For Baby Song Viral Details, Viral, Viral Latest-TeluguStop.com

ఇక వైరల్ అయిన వాటిలో వేళ్ళమీద లెక్కపెట్టినట్టు కొన్ని అత్యధిక ప్రాచుర్యం పొందుతాయి.కారణం ఆ కంటెంట్ కి వున్న ప్రత్యేకత అని చెప్పుకోక తప్పదు.

ముఖ్యంగా మనసుకి ఆహ్లాదంగా అనిపించే వీడియోలు జనాలు బాగా ఆదరిస్తారు.ఇలాంటి వీడియోలను ఎక్కువమంది ఫార్వార్డ్‌ చేయకుండా ఉండలేరు.

అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Telugu Baby, Music, Lyrics, Musicians, Latest-Latest News - Telugu

ఆ మధ్య ఓ చిన్నారి ముద్దు ముద్దు మాటలతో ఎంజాయ్‌ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ( Parents ) రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయింది.కాగా ఆ వీడియోకు మ్యూజిక్‌ ( Music ) జత చేస్తే ఎలా ఉంటుందో అని కొంతమంది సంగీత కళాకారులకు ఓ ఐడియా వచ్చింది.అనుకున్నదే తడవుగా తమ పనితనాన్ని చూపించారు .దాంతో ఆ చిన్నారి నత్తి సరిగమలు అందమైన ఓ పాటలాగా తయారయ్యాయి.కాగా దీనికి సంబందించిన వీడియో ఇపుడు నెటిజనాలను తెగ కితకితలు పెడుతోంది.

Telugu Baby, Music, Lyrics, Musicians, Latest-Latest News - Telugu

ఇక మీరు ఈ వీడియో చూశారంటే తప్పకుండా రెండు పనులు చేస్తారు.ఒకటి ఇతరులకు షేర్ చేయడం, రెండవది దాన్ని సేవ్ చేసుకొని మీ చిన్నారులకు మరలా మరలా చూపించడం.అవును, ఆ వీడియో అంతలా కవ్విస్తోంది, నవ్విస్తోంది.సాధారణంగా చిన్న పిల్లలు పుట్టిన 3 నెలల తరువాత వారి ప్రతిభ అనేది బయటపడుతూ ఉంటుంది.వాళ్లను బాగా అబ్జర్వ్‌ చేయాలేగాని అనేక విషయాలు మనకు బోధపడతాయి.వాళ్లకు తెలియకుండా ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు.

పాటలు పాడుతుంటారు.డైలాగులు చెబుతుంటారు.

ఇక బుజ్జిబుజ్జిగా వీళ్లు చేసే పనులను కెమెరాలో బంధించి చూసుకుంటే ఆ ఆనందమే వేరు కదా అనుకుంటే ఇపుడు దానికి నెక్స్ట్ లెవల్ వీడియో వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube