ముఖ్య అతిదిగా హాజరయిన మాజీ ఎం ఎల్ సి, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్ చార్జి బాలసాని లక్ష్మి నారాయణ( Balasani Lakshmi Narayana ) కార్యకర్తలంతా ఐఖ్యంగా పనిచేసిప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకువెల్లాలని పిలుపు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కేసిఆర్( CM KCR ) మూడవసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం.
అని అన్నారుఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న రీతిలో పథకాలు పెట్టడం వల్ల ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు అందులో ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి దళిత బంధు( Dalit Bandhu ).లాంటి పథకాలు పెట్టి ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తుందని తెలియజేశారు







