తెలుగులో కొంత మంది హీరోయిన్స్ ఇలా సినిమాల్లోకి రాగానే అలా పాపులర్ అయిపోతారు అందులో అవికా గోర్( Avika Gore ) ఒకరు…మొదట ఆమే బాలిక వధు అనే సీరియల్ ద్వారా అవికా గోర్ ఎంతగా గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సీరియల్ తెలుగులో కూడా చిన్నారి పెళ్లికూతురు అనే పేరుతో వచ్చింది.
ఇక ఇప్పటికి కూడా ఈ సీరియల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు.అలాంటి సీరియల్ ద్వారా ఇంత ఫేమస్ అయిన చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ ఉయ్యాల జంపాల( Uyyala Jampala ) అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది.
ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరో.ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్( Raj Tarun ) అవికా గోర్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యి సినిమా పెద్ద హిట్ అయింది.
ముంబైలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్( Bollywood ) లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది.ఇక ఈమె తెలుగులో నటించిన సినిమాలు సినిమా చూపిస్త మావా,లక్ష్మీ రావే మా ఇంటికీ, రాజు గారి గది 3, C/O ఫుట్పాత్, థాంక్యూ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, 10th క్లాస్ డైరీస్, నెట్, పాపకార్న్,ఉమాపతి, తను నేను వంటి సినిమాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమాలన్నింటిలో ఎక్కడికి పోతావు చిన్నవాడా,రాజు గారి గది 3, సినిమా చూపిస్త మామ, ఉయ్యాల జంపాల ( Uyyala jampala ) వంటి సినిమాలు ఈ హీరోయిన్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టాయి.అయితే మొదటి సినిమా ఉయ్యాల జంపాల సూపర్ హిట్ అవడంతో ఈ హీరోయిన్ కొద్దిరోజుల్లోనే ఇండస్ట్రీని ఏలే స్థాయికి వస్తుందని సెలబ్రిటీలు కూడా భావించారట.

ఇక ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) ఈమెను బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ హీరోస్ అనే ఒక గ్రూపులో ఆడ్ చేసిందట.అంతేకాకుండా అవిక గోర్ తో చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ హీరోయిన్స్ కూడా సన్నిహితంగా ఉండేవారట.అయితే ఆ గ్రూపులో యాడ్ చేశాక ఒక టాలీవుడ్ హీరో అవిక గోర్ కి పర్సనల్ గా మెసేజ్ చేసి మాట్లాడుతూ నీ న్యూడ్ వీడియో ఒకటి పంపిస్తావా అని అడిగారట.ఇక ఈ మెసేజ్ తో షాక్ అయినా అవికా గోర్ వీడికి ఎలాగైనా గట్టి బుద్ధి చెప్పాలి అని అనుకొని తన మాటలతో రెచ్చిపోయిందట.
అంతేకాదు ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరో అని కూడా పట్టించుకోకుండా నా ముందుకు వస్తే నిన్ను చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చిందట.

ఇక అలా మాట్లాడడంతో అవికా గోర్ ని ఆ టాలీవుడ్ హీరో మనసులో పెట్టుకొని ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేశారట.అంతేకాదు ఆమెకు వచ్చిన అవకాశాలను కూడా దర్శకనిర్మాతల దగ్గరికి వెళ్లి ఆ హీరోయిన్ కి అంతగా యాక్టింగ్ రాదు ఆమె చేస్తే మూవీ ప్లాప్ అవుతుంది అని ఏదో ఒకటి చెప్పి ఆమెకి వచ్చిన అవకాశాన్ని చేజార్చరట.ఇక ఈ విషయం గతంలో తెలుసుకున్న అవికా గోర్ అప్పట్లో నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు కూడా చేయాలని లేదు అని మాట్లాడిందట.
కానీ ఆమె మాట్లాడిన మాటలను ఎడిట్ చేశారట…
.






