ఆరెక్స్ 100 కార్తికేయ( Karthikeya ) హీరోగా డీజే టిల్లు నేహా శెట్టి హీరోయిన్ గా వస్తున్న సినిమా బెదురులంక 2012.( Bedurulanka 2012 ) త్వరలో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఢీ 15( Dhee 15 ) ఫైనల్స్ కి కార్తికేయ, నేహా శెట్టి అటెండ్ అయ్యారు.ఈ ఎపిసోడ్ అంతా సరదాగా సాగింది.
హైపర్ ఆది కార్తికేయను సరదాగా ఇంటర్వ్యూ కూడా చేశాడు.తనతో చేసిన హీరోయిన్స్ గురించి ప్రశ్నలు అడిగితే ఆరెక్స్ 100 పాయల్( Payal Rajput ) తో అన్నీ అయిపోయాయని అన్నాడు కార్తికేయ.

అక్కడ అందరు అవాక్కయ్యారు.ఇంకా తన నెక్స్ట్ సినిమాలో కొత్త హీరోయిన్ ని వెతుకుతున్నామని అన్నారు.మొత్తానికి ఆర్కెస్ 100 హీరో పాయల్ తో తనకున్న క్లోజ్ నెస్ ని మరోసారి బయట పెట్టాడు.ఆరెక్స్ 100 సినిమాలో కార్తికేయ పాయల్ ల రొమాన్స్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది.
అందుకే ఆ సినిమాను సూపర్ హిట్ చేశారు.అజయ్ భూపతి డైరెక్షన్ టాలెంట్ కూడా సినిమా హిట్ కు కారణమైంది.
కార్తికేయ వరుస సినిమాలు చేస్తున్నా హిట్ మాత్రం దక్కట్లేదు.మరి బెదురులంకతో అయినా అతనికి హిట్ పడుతుందేమో చూడాలి.







