ఎన్.టి.ఆర్ 31 ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ షాక్..!

కె.జి.ఎఫ్ 1, 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ప్రస్తుతం సలార్ అంటూ ప్రభాస్ తో మరో సంచలనానికి సిద్ధం అవుతున్నాడు.సలార్ లీక్డ్ ఫోటోలే సినిమాపై క్రేజ్ తెస్తున్నాయి.

 Blasting Remuneration To Prashanth Neel For Ntr 31 Details, Kgf, Ntr, Ntr31, Pra-TeluguStop.com

సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ పార్ట్ 3 తో పాటుగా ఎన్.టి.ఆర్ 31వ సినిమా కూడా చేస్తాడని తెలిసిందే.2024 మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట.

సినిమా బడ్జెట్ కూడా 300 కోట్ల పైన ఉంటుందని అందులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్.కె.జి.ఎఫ్ సీరీస్ ల తర్వాత ప్రశాంత్ నీల్ డిమాండ్ పెరిగింది.సలార్ సినిమాకు కూడా హోంబలే వారు ప్రశాంత్ నీల్ కి బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ ఇస్తున్నారట.

ఎన్.టి.ఆర్ 31( NTR31 )కి మాత్రం ఈ రెమ్యునరేషన్ లెక్కలు మారాయని తెలుస్తుంది.మొత్తానికి ప్రశాంత్ నీల్ సౌత్ లో స్టార్ డైరెక్టర్ గా రెమ్యునరేషన్ పరంగా కూడా దుమ్ముదులిపేస్తున్నాడని చెప్పొచ్చు.

సలార్ మాత్రమే కాదు ఎన్.టి.ఆర్ సినిమాను కూడా రెండు పార్టులుగా తీస్తారని ఓ టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube