ఢిల్లీ పర్యటనపై వస్తున్న వార్తలలో వాస్తవం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.తాను ఢిల్లీ వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు వదంతులను తేల్చి చెప్పారు.
బీజేపీ హైకమాండ్ తనను ఢిల్లీకి పిలవలేదని బండి సంజయ్ తెలిపారు.జాతీయ నాయకత్వాన్ని ఈటల రాజేందర్ కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు.
అయితే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరినట్లు తెలిపారు.







