అందాలను దాచకుండా చూపిస్తూ బాగా తెగిస్తున్నారు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు.ఎందుకంటే అవకాశాల కోసం.
అవకాశాల కోసం ఏమైనా చేయటానికి సిద్ధమవుతున్నారు.ఏవైనా సరే ఇష్టంగా సాక్రిఫైజ్ చేస్తున్నారు.
ఇప్పటికే చాలామంది చిన్న చిన్న ఆర్టిస్టులంతా పోటి పడి అందాలను ఆరబోస్తున్నారు.అందులో ఒకరు తేజస్వి మదివాడ( Tejaswi Madivada ).తాజాగా ఈమె చేసిన అందాల ఆరాబోతకు కుర్రాళ్ళు పిచోళ్లు అయ్యారని చెప్పాలి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది తేజస్వి మదివాడ.
హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా చేసి నటనపరంగా మంచి మార్పులు సంపాదించుకుంది.ఇక గ్లామర్ విషయంలో కూడా హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా బాగా ఎక్స్పోజ్ చేస్తూ రచ్చ చేస్తుంది.
తొలిసారిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా పరిచయమైంది.

ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇక వెంటనే.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అతిథి పాత్రలో నటించింది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించింది.ఇక ఎన్నో సినిమాలలో కొన్ని పాత్రలలో నటించి గుర్తింపు అందుకుంది.
తెలుగు బిగ్ బాస్( Bigg boss ) సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నగా.బిగ్ బాస్ హౌస్ లో ఈమె చేసిన రచ్చ మామూలుగా లేదని చెప్పవచ్చు.

అంతేకాకుండా హౌస్ లో ఉన్నంత కాలం కాస్త గ్లామర్ షో లతో బాగా ఎక్స్పోజ్ చేసింది.ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ.తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.అంతేకాకుండా ఆ ఫోటోలతో యువతను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది.పొట్టి పొట్టి బట్టలతో హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది.తాను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు క్షణాలో వైరల్ అవుతూ ఉంటుంది.

అంతేకాకుండా బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.అప్పుడప్పుడు లైవ్ కాల్స్ తో తన అందాలను కూడా చూపిస్తూ రచ్చ చేస్తుంది.ఇక ప్రస్తుతం బుల్లితెరపై బిబి జోడిలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తో కలిసి డాన్స్ చేస్తుంది.ప్రస్తుతం బుల్లితెరపై ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది.
ఇక తేజస్వి కూడా తన డాన్స్ తో బాగా ఆకట్టుకుంటుంది.
తనకు ఫోటో దిగాలనిపించినప్పుడల్లా ఫోటో దిగి సోషల్ మీడియాలో పెడుతూ బాగా రచ్చ చేస్తుంది.
అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పిక్ షేర్ చేసుకుంది.అందులో తను మాములు ఎక్సపోసింగ్ ఇవ్వలేదని చెప్పాలి.
బికినీ టైప్ లో ఉన్న డ్రెస్ ధరించి నేలపై ఒక వైపు పడుకొని బ్యాక్ అందాలు చాలా ఘాటుగా బయట పెట్టింది.ఇక ఆ ఫోటో చూసి జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అవకాశాల కోసం ఇంతలా దిగజారాల అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట బాగా షేక్ చేస్తుంది.








