ఒరిజినల్ ఛత్రపతి లో ఉన్న ఆ సీన్ ని రీమేక్ లో తిసేసారా..?

ప్రభాస్( Prabhas ) హీరో గా దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా ఛత్రపతి..ఈ సినిమా తెలుగులో సూపర్ డుపర్ హిట్ అయింది.ఈ సినిమా వల్ల ప్రభాస్ తెలుగు లో స్టార్ హీరో అయ్యాడు.అయితే ఈ సినిమాని ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda sai srinivas )హిందీ లో రీమేక్ చేస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా ట్రెయిలర్ కూడా వచ్చింది దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.అయితే ఈ సినిమా ను తెలుగులో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వి వి వినాయక్ డైరెక్షన్ చేస్తున్నాడు…అయితే ఒరిజినల్ ఛత్రపతి సినిమాని తెరకెక్కించిన రాజమౌళి స్థాయి లో వినాయక్ ఈ సినిమా ని తీసాడా లేదా అనేది తెలియాలి అంటే మరీ కొద్ది గంటలు ఆగాల్సిందే… అయితే తెలుగులో ఎంతో పెద్ద హిట్ అయిన ఈ సినిమాని తెలుగు నుంచే మరో హీరో అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి…

 Did Remove That Scene In The Original Chatrapathi In The Remake , Chatrapath-TeluguStop.com
Telugu Bellamkondasai, Bollywood, Chatrapathi, Prabh, Prabhas, Rajamouli, Tollyw

ఇక ట్రైలర్ వచ్చాక కూడా మంచి అంచనాలు ఏర్పర్చుకున్న ఈ చిత్రం రన్ టైం ఇప్పుడు బయటికి వచ్చింది.అయితే హిందీలో ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రాన్ని చాలా వరకు తగ్గించారు అని తెలుస్తుంది.హిందీలో ఈ సినిమా కేవలం 123 నిమిషాల 47 సెకండ్స్ మాత్రమే వచ్చిందట.

Telugu Bellamkondasai, Bollywood, Chatrapathi, Prabh, Prabhas, Rajamouli, Tollyw

    అంటే కేవలం రెండు గంటల సినిమాగా మాత్రమే ఇది ఉంటుంది అని చెప్పాలి.దీనితో ఒరిజినల్ లో చాలా సీన్స్ ఈ సినిమాలో లేనట్టే అని అనిపిస్తుంది.అయితే ఇప్పటికే ఒరిజినల్ ఛత్రపతి సినిమాలో ఉన్న చాలా సీన్స్ ని ఈ సినిమాలో నుంచి తీసేశారు అని వస్తున్న వార్తలకు ఈ రన్ టైమ్ వల్ల ఒక క్లారిటీ వచ్చింది.ఒరిజినల్ లో ఉన్న కీలక మైన సీన్స్ ని కనక ఈ సినిమాలో నుంచి తీసివేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి హీరో బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్టర్ వినాయక్ ( V.V.Vinayak) )ఇద్దరు కూడా చాలా విమర్శలు ఎదురుకొక తప్పదు…

     Did Remove That Scene In The Original Chatrapathi In The Remake , Chatrapath-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube